kaalamu sampurnamayanu కాలము సంపూర్ణమాయెను
కాలము సంపూర్ణమాయెనుదేవుడే కుమారునిగ భువిలో జన్మించెనుక్రిస్మస్ హ్యాపి క్రిస్మస్ క్రీస్తు ఆరాధనక్రిస్మస్ హ్యాపి కిస్మస్ క్రీస్తు ఆరాధన1. ఆది వాక్యము ఆయె నరరూపుగఆది సంకల్పము ఇలలో నెర వేరేగా " క్రిస్మస్ "2. ఆది సంభూతుడు కృప సత్య సంపూర్ణునిగాకన్య గర్బములో క్రీస్తుగా పుట్టెను " క్రిస్మస్ "