• waytochurch.com logo
Song # 20078

kaalamu sampurnamayanu కాలము సంపూర్ణమాయెను


కాలము సంపూర్ణమాయెను
దేవుడే కుమారునిగ భువిలో జన్మించెను
క్రిస్మస్ హ్యాపి క్రిస్మస్ క్రీస్తు ఆరాధన
క్రిస్మస్ హ్యాపి కిస్మస్ క్రీస్తు ఆరాధన

1. ఆది వాక్యము ఆయె నరరూపుగ
ఆది సంకల్పము ఇలలో నెర వేరేగా " క్రిస్మస్ "

2. ఆది సంభూతుడు కృప సత్య సంపూర్ణునిగా
కన్య గర్బములో క్రీస్తుగా పుట్టెను " క్రిస్మస్ "

  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2019 Waytochurch.com