krupayu sathyamu kalasi కృపయు సత్యము కలిసి వెలసెను
కృపయు సత్యము కలిసి వెలసెనుక్రీస్తురాజుగా మహిమ రూపము మనిషి ఆయెనుబాలయేసునిగా హల్లెలూయ1. ప్రవచనం పరిపూర్ణమై - కాలము సంపూర్ణమైసకల ప్రజలకు రక్షణై - సంతస వార్తయై2. గ్రుడ్డివారికి దృష్టియై - బాధితులకు విమోచనైబీదలకు సువార్తయై - రక్షణ మార్గమై3. నిత్యుడైన తండ్రియై - సత్యమున కాధారుడైశాంతికే నిలయమై – నిత్యజీవమై