• waytochurch.com logo
  • Song - 201 : intha kaalam needu krupalo – kaachina devaa ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) Lyrics

  • Quick search
  • ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)
    ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం||

    ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)
    మారని వీడని ప్రేమే నీదయ్యా
    మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం||

    నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2)
    నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా
    వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం||

    Language:Telugu | 5019 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5507016
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com