intha kaalam needu krupalo – kaachina devaa ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2)ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం||ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2)మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా (2) ||ఇంత కాలం||నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం (2)నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా (2) ||ఇంత కాలం||