inthalone kanabadi – anthalone maayamayye ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే
ఇంతలోనే కనబడి అంతలోనే మాయమయ్యే అల్పమైన దానికా ఆరాటం త్రాసు మీద ధూళివంటి ఎత్తలేని నీటివంటి స్వల్పమైనదానికా పోరాటం కాదు కాదు శాశ్వతం ఏది కాదు నీ సొంతం దాటిపోవును ఇల నీ సంపదలన్నియు (2) ||ఇంతలోనే||బంగారు కాసులున్నా అపరంజి మేడలున్నా అంతరించిపోయెను భువినేలిన రాజులు (2)నాది నాది నాదియంటూ విర్రవీగుచున్నావా చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా ||ఇంతలోనే||మోయలేక బ్రతుకు భారం మూర్చబోయిరెందరో ఎదలోని ఆక్రందనలు మారుమ్రోగే లోకంలో (2)ఆశ్రయించు యేసుని అనుకూల సమయమున చేర్చు నిన్ను మోక్షరాజ్యం నడుపు నిన్ను శాంతితో ||ఇంతలోనే||
Inthalone Kanabadi – Anthalone Maayamayye Alpamaina Daanikaa Aaraatam Thraasu Meeda Dhoolivanti – Eththaleni Neetivanti Swalpamainadaanikaa Poraatam Kaadu Kaadu Shaashwatham Edi Kaadu Nee Sontham Daatipovunu Ila Nee Sampadalanniyu (2) ||Inthalone||Bangaaru Kaasulunnaa Aparanji Medalunna Antharinchipoyenu Bhuvinelina Raajulu (2) Naadi Naadi Naadiyantoo Virraveeguchunnaavaa Chachchinaaka Needi Anna Dehamaina Vachchunaa ||Inthalone||Moyaleka Brathuku Bhaaram Moorchaboyirendaro Edaloni Aakrandanalu Maarumroge Lokamlo (2) Aashrayinchu Yesuni Anukoola Samayamuna Cherchu Ninnu Moksharaajyam Nadupu Ninnu Shaanthitho ||Inthalone||