evariki evaru ee lokamlo ఎవరికి ఎవరు ఈ లోకంలో
ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో (2) ||ఎవరికి||ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు (2)కష్టాలలో వారు కదిలి పోతారు కరుణగల యేసు నాతో ఉంటాడు (2) ||ఎవరికి||ధనము నీకుంటే అందరు వస్తారు దరిద్రుడవైతే దరికెవ్వరు రారు (2)ఎవరిని నమ్మిన ఫలితము లేదురా యేసుని నమ్మితే మోక్షం ఉందిరా (2) ||ఎవరికి||మనుషుల సాయం వ్యర్ధమురా రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు.. ఎంతో మేలు (2) ||ఎవరికి||