entha madhuramu yesuni prema ఎంత మధురము యేసుని ప్రేమ
ఎంత మధురము యేసుని ప్రేమ ఎంత మధురము నా యేసుని ప్రేమ ||2||ప్రేమా ప్రేమా ప్రేమా ప్రేమా ||2|| ||ఎంత మధురము||అంధకార బంధము నన్నావరించగా అంధుడనై యేసయ్యను ఎరుగకుంటిని ||2||బంధము తెంచెను బ్రతికించెను నన్ను ||2|| ||ప్రేమా||రక్షించు వారు లేక పక్షినైతిని భక్షకుడు బాణము గురి పెట్టియుండెను ||2||బంధము తెంచెను బ్రతికించెను నన్ను ||2|| ||ప్రేమా||
Entha Madhuramu Naa Yesuni Prema ||2|| Premaa Premaa Premaa Premaa ||2|| ||Entha Madhuramu||Andhakaara Bandhamu Nannaavarinchagaa Andhudanai Yesayyanu Erugakuntini ||2|| Bandhamu Thenchenu Brathikinchenu Nannu ||2|| ||Premaa||Rakshinchu Vaaru Leka Pakshinaithini Bhakshakudu Baanamu Guri Pettiyundenu ||2|| Bandhamu Thenchenu Brathikinchenu Nannu ||2|| ||Premaa||