• waytochurch.com logo
Song # 207

entha manchi devudavayyaa yesayyaa ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా


ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన
నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన ||2||

సంతోషం ఎక్కడ ఉందనీ
సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ ||2||
జగమంతా వెదికాను జనులందరినడిగాను ||2||
చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి||

ప్రేమనేది ఎక్కడ ఉందనీ
క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ ||2||
బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను ||2||
చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి||

సత్యమనేది ఎక్కడ ఉందనీ
నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ ||2||
ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను ||2||
చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి||

Entha Manchi Devudavayyaa Yesayyaa
Chinthalanni Theerenayyaa Ninnu Cherina
Naa Chinthalanni Theerenayyaa Ninnu Cherina ||2||

Santhosham Ekkada Undanee
Samadhaanam Echchata Naaku Dorikenanee ||2||
Jagamanthaa Vedikaanu Janulandarinadigaanu ||2||
Chivarikadi Neelone Kanugonnaanu ||2|| ||Entha Manchi||

Premanedi Ekkada Undanee
Kshamanedi Echchata Naaku Dorikenanee ||2||
Bandhuvulalo Vedikaanu Snehithulanu Adigaanu ||2||
Chivarikadi Neelone Kanugonnaanu ||2|| ||Entha Manchi||

Sathyamanedi Ekkada Undanee
Nithyajeevam Echchata Naaku Dorikenanee ||2||
Endariko Mokkaanu Evevo Chesaanu ||2||
Chivarikadi Neelone Kanugonnaanu ||2|| ||Entha Manchi||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com