entha manchi devudavayyaa yesayyaa ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన నా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన ||2||సంతోషం ఎక్కడ ఉందనీ సమాధానం ఎచ్చట నాకు దొరికేననీ ||2||జగమంతా వెదికాను జనులందరినడిగాను ||2||చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి||ప్రేమనేది ఎక్కడ ఉందనీ క్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ ||2||బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను ||2||చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి||సత్యమనేది ఎక్కడ ఉందనీ నిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ ||2||ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను ||2||చివరికది నీలోనే కనుగొన్నాను ||2|| ||ఎంత మంచి||
Entha Manchi Devudavayyaa Yesayyaa Chinthalanni Theerenayyaa Ninnu Cherina Naa Chinthalanni Theerenayyaa Ninnu Cherina ||2||Santhosham Ekkada Undanee Samadhaanam Echchata Naaku Dorikenanee ||2|| Jagamanthaa Vedikaanu Janulandarinadigaanu ||2|| Chivarikadi Neelone Kanugonnaanu ||2|| ||Entha Manchi||Premanedi Ekkada Undanee Kshamanedi Echchata Naaku Dorikenanee ||2|| Bandhuvulalo Vedikaanu Snehithulanu Adigaanu ||2|| Chivarikadi Neelone Kanugonnaanu ||2|| ||Entha Manchi||Sathyamanedi Ekkada Undanee Nithyajeevam Echchata Naaku Dorikenanee ||2|| Endariko Mokkaanu Evevo Chesaanu ||2|| Chivarikadi Neelone Kanugonnaanu ||2|| ||Entha Manchi||