• waytochurch.com logo
Song # 20766

నేడే విరబూసెలే హృదయ నేత్రంబులే

nede viraboosele hrudhaya nethrambule


నేడే విరబూసెలే హృదయ నేత్రంబులే
రాగస్తొత్రాల స్వరములతోడ
నేడే ఆనందమే యేసు ఉదయించెనె
నా మదిలొన అరుణొదయ కాంతికిరణము

1. చీకట్లు బాప వెలిగిచ్చె ఈభువిలొ
తన శాంతియే మనకిచ్చె పశులశాలలొ
చెరనుండి విడుదల మరణంబు లెదిక
ణిత్య సుఖశాంతియే మనకు నొసగు ఇలలొ ||2||

2. ఙ్ఞానులేతెంచె ఆనాడు బెత్లెహేములో
లోకరక్షకుని దరిచేరి స్తుతియింపగా
ఈ దినమే రక్షన అడిగినచో ఇచ్చును ||2||
నిత్యజీవమును నేడే పొందెద నీవు ||2||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2025 Waytochurch.com