alayamlo pravesinchandi andharu ఆలయంలో ప్రవేశించండి అందరూ
పల్లవి: ఆలయంలో ప్రవేశించండి అందరూస్వాగతం సుస్వాగతం యేసునామంలోమీ బ్రతుకులో పాపమా కలతలామీ హృదయంలో బాధలా కన్నీరామీ కన్నీరంతా తిడిచి వేయు రాజు యేసు కోసం 1. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమైవెదకే వారికంతా కనబడు దీపముయేసురాజు మాటలే వినుట ధన్యమువినుట వలన విశ్వాసం అధికమధికముఆత్మలో దాహము తీరెను రారండిఆనందమనందం హల్లెలూయా ..ఆలయంలో.. 2. ప్రభు యేసు మాటలే పెదవిలోమాటలైజీవ వృక్షంబుగా ఫలియించాలనిపెదవితో పలికెదం మంచి మాటలేహృదయమంతా యేసు ప్రభుని ప్రేమ మాటలైనింపెదం నిండెదం కోరేదం పొందెదంఆనదంమానదం హల్లెలూయా ..ఆలయంలో..