kalamulatho raayagalamaa కలములతో రాయగలమా
కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగాలమా నీ మహోన్నతమైన ప్రేమా ||2||ఆరాధింతును ||4||రారాజువు నీవే నా తండ్రివి నీవే నిను విడువను ఎడబాయను ||2||ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది ||2||దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది ||2|| ||ఆరాధింతును||సెరాపులు కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి మహా దూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి ||2||దేవా నా ప్రాణము నీ కొరకై తపియించుచున్నది ||2|| ||ఆరాధింతును||
Kalamulatho Raayagalamaa Kavithalatho Varninchagalamaa Kalalatho Vivarinchagalamaa Nee Mahonnathamaina Premaa ||2|| Aaraadhinthunu ||4|| Raaraajuvu Neeve Naa Thandrivi Neeve Ninu Viduvanu Edabaayanu ||2||Aakaashamulu Nee Mahimanu Vivarinchuchunnavi Antharikshamu Nee Chethi Panini Varninchuchunnadi ||2||Devaa Naa Praanamu Nee Korakai Thapiyinchuchunnadi ||2|| ||Aaraadhinthunu||Seraapulu Keroobulu Nithyamu Ninu Sthuthiyinchuchunnavi Mahaa Doothalu Pradhaana Doothalu Nee Naamamu Keerthinchuchunnavi ||2||Devaa Naa Praanamu Nee Korakai Thapiyinchuchunnadi ||2|| ||Aaraadhinthunu||