kalyaanam kamaneeyam కల్యాణం కమనీయం
కల్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం (2)దేవా రావయ్యా నీ దీవెనలీవయ్యా (2) ||కల్యాణం||ఏదెను వనమున యెహోవ దేవా మొదటి వివాహము చేసితివే (2)ఈ శుభ దినమున నవ దంపతులను (2)నీ దీవెనలతో నింపుమయ్యా ||దేవా రావయ్యా||కానా విందులో ఆక్కరనెరిగి నీళ్ళను రసముగ మార్చితివే (2)కష్టములలో నీవే అండగా నుండి (2)కొరతలు తీర్చి నడుపుమయ్యా ||దేవా రావయ్యా||బుద్ధియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైయున్నవి నీయందే (2)ఇహ పర సుఖములు మెండుగ నొసగి (2)ఇల వర్ధిల్లగ చేయుమయ్యా ||దేవా రావయ్యా||
Kalyaanam Kamaneeyam Ee Samayam Athi Madhuram (2) Devaa Raavayyaa Nee Deevenaleevayyaa (2) ||Kalyaanam||Edenu Vanamuna Yehova Devaa Modati Vivaahamu Chesithive (2) Ee Shubha Dinamuna Nava Dampathulanu (2) Nee Deevenalatho Nimpumayyaa ||Devaa Raavayyaa||Kanaa Vindulo Akkaranerigi Neellanu Rasamuga Maarchithive (2) Kashtamulalo Neeve Andaga Nundi (2) Korathalu Theerchi Nadupumayyaa ||Devaa Raavayyaa||Budhdhiyu Gnaanamu Sampadalanniyu Gupthamai Yunnavi Neeyande (2) Iha Para Sukhamulu Menduga Nosagi (2) Ila Vardhillaga Cheyumayyaa ||Devaa Raavayyaa||