• waytochurch.com logo
Song # 214

kraisthavamoka mathamu kaadidi క్రైస్తవమొక మతము కాదిది


క్రైస్తవమొక మతము కాదిది
యేసునందు తిరిగి జన్మము
క్రీస్తునందు తిరిగి జన్మము ||2||

ధరల తల్లి దానమొసగును
తన రక్తము ప్రతిజనలములో
అందరికి జీవమొసగెను
కలువరిలో యేసు రక్తము ||2||
కలువరిలో యేసు రక్తము ||క్రైస్తవమొక||

ఒక జన్మకు రెండు చావులు
ఇరు జన్మలకొక్క మరణమే ||2||
సిలువయందే నరకపు చావు
పొందెనేసు అందరికొరకు ||2||
పొందెనేసు అందరికొరకు ||క్రైస్తవమొక||

భువికి మూలమీ శరీరము
దివిని చేర ఆత్మ మూలము ||2||
మతము మార్గ జ్ఞానము వీడి
మరణ విజయుడేసు చేరుమా ||2||
మరణ విజయుడేసు చేరుమా ||క్రైస్తవమొక||

Kraisthavamoka Mathamu Kaadidi
Yesunandu Thirigi Janmamu
Kreesthunandu Thirigi Janmamu ||2||

Dharala Thalli Daanamosagunu
Thana Rakthamu Prathijanalamulo
Andariki Jeevamosagenu
Kaluvarilo Yesu Rakthamu ||2||
Kaluvarilo Yesu Rakthamu ||Kraisthavamoka||

Oka Janmaku Rendu Chaavulu
Iru Janamalakokka Maraname ||2||
Siluvyande Narakapu Chaavu
Pondenesu Andarikoraku ||2||
Pondenesu Andarikoraku ||Kraisthavamoka||

Bhuviki Moolamee Shareeramu
Divini Chera Aathma Moolamu ||2||
Mathamu Maarga Gnaanamu Veedi
Marana Vijayudesu Cherumaa ||2||
Marana Vijayudesu Cherumaa ||Kraisthavamoka||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com