gamyam cheraalani neetho undaalani గమ్యం చేరాలని నీతో ఉండాలని
గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలూ రేయి పరవశించాలని ఈ నింగి నేలా కనుమరుగైనా శాశ్వత జీవం పొందాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని (2) ||గమ్యం చేరాలని||భువి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానముకు స్పందించాలని నాకున్నవన్ని సమస్తం వెచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని అది ఎంత ఎత్తున ఉందో – అది ఎంత లోతున ఉందో అది ఏ రూపంలో ఉందో – అది ఏ మాటల్లో ఉందో ||సాగిపోతున్నాను||అలలెన్నో రేగినా శ్రమలెన్నో వచ్చినా శిరమును వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండినా నీదు సిలువనే మోయాలని నా గుండె కోవెలలోనా – నిన్నే నే ప్రతిష్టించి నీ సేవలోనే ఇలలో – నా తుది శ్వాసను విడవాలని ||సాగిపోతున్నాను||
Pagaluu Reyi Paravashinchaalani Ee Ningi Nela Kanumarugainaa Shaashwatha Jeevam Pondaalani Saagipothunnaanu Ninnu Choodaalani Nirekshisthunnaanu Ninnu Cheraalani (2) ||Gamyam Cheraalani||Bhuvi Anthaa Thirigi Jagamanthaa Nadachi Nee Gnaanamuku Spandinchaalani Naakunnavanni Samastham Vechchinchi Nee Prema Entho Kolavaalani Adi Entha Eththuna Undo – Adi Entha Lothuna Undo Adi Ae Roopamlo Undo – Adi Ae Maatallo Undo ||Saagipothunnaanu||Alalenno Reginaa Shramalenno Vachchinaa Shiramunu Vanchi Sahinchaalani Vedana Bhaadhalu Gundenu Pindinaa Needu Siluvane Moyaalani Naa Gunde Kovelalonaa – Ninne Ne Prathishtinchi Nee Sevalone Ilalo – Naa Thudi Shwaasanu Vidavaalani ||Saagipothunnaanu||