chithra chithraala vaade mana yesayya చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య
చిత్ర చిత్రాల వాడే మన యేసయ్య చాలా చిత్రాల వాడే మన యేసయ్య (2)దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||రాయి రప్పకు మొక్కవద్దు చెట్టు పుట్టను కొలవవద్దు (2)దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||లోకమునకు వచ్చినాడు పాపుల రక్షించుటకు (2)పరిశుద్దుడొచ్చినాడు ఆ పరమున చేర్చుతాడు (2) ||చిత్ర||కోళ్ళు గొర్లు కోరడట కొబ్బరికాయలు కోరడట (2)దయగల వాడమ్మో ఈ జగమున లేనే లేడమ్మో (2) ||చిత్ర||
Chithra Chithraala Vaade Mana Yesayya Chaalaa Chithraala Vaade Mana Yesayya (2) Dayagala Vaadammo Ee Jagamuna Lene Ledammo (2) ||Chithra||Raayi Rappaku Mokkavaddu Chettu Puttanu Kolavaddu (2) Dayagala Vaadammo Ee Jagamuna Lene Ledammo (2) ||Chithra||Lokamunaku Vachchinaadu Paapula Rakshinchinaadu (2) Parishudhdhudochchinaadu Aa Paramuna Cherchuthaadu (2) ||Chithra||Kollu Gorlu Koradata Kobbarikaayalu Koradata (2) Dayagala Vaadammo Ee Jagamuna Lene Ledammo (2) ||Chithra||