Nigilona merise nakshathram నింగిలోన మెరిసే నక్షత్రం
నింగిలోన మెరిసే - నక్షత్రంలోకమంతటికి - వెలుగును చూప - (2)యేసయ్య - పుట్టాడని ఆయనే - రక్షకుడని - (2)పూజించి - కొనియాడి పూజించి - కొనియాడి ఆరాధన చేద్దాంలోకానికి - వెలుగాయెనే పరలోకానికి - దారాయెనే -(2)- "నింగిలోన"1. నశియించి పోతున్న లోకాన్ని చూసి చీకటిలో ఉన్న నరులను చేర వాక్యమైయున్న దేవుడు దీనుడై భువికొచ్చినాడుపూజించి - కొనియాడి పూజించి - కొనియాడి ఆరాధన చేద్దాంలోకానికి - వెలుగాయెనేపరలోకానికి - దారాయెనే - (2)సర్వోత్తన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన కిష్టులైన ప్రజలందరికీ సమాధానమూ....2. పాపంలో ఉన్న ప్రతివాని కొరకు ప్రాణాన్ని అర్పింప పాకలో పవళించే - (2)కరములు చాచియున్నాడు దరి చేరితే నిన్ను చేర్చుకుంటాడు-2పూజించి - కొనియాడిపూజించి - కొనియాడిఆరాధన చేద్దాం-(2)లోకానికి - వెలుగాయెనేపరలోకానికి - దారాయెనే - (2)- "నింగిలోన"