Rajula Rajathadu రాజుల రాజతడు ప్రభువుల ప్రభు అతడు
రాజుల రాజతడు ప్రభువుల ప్రభు అతడుమనతో నివసించ దిగి వచ్చేను. ||2||నీతి సూర్యుడు ఉదయించేను – లోక రక్షకుడు జనియీoచేను రాజుల రాజుగా పాలించను – ప్రభువులప్రభువై దిగివచ్చెను Happy Happy Christmas – Merry Merry Christmas ||2||1. యూదయ దేశమందు - బెత్లెహేము పురము నందు – _ కన్య మరియ గర్భ మందు- యేసు పుట్టెను ||2|| పొత్తి గుడ్డలతో చుట్టాబడి - పశువుల తొట్టిలో వుంచాబడి ||2|| నరుడై , భూవిపై , ఇల ఏతెంచేను – ఘనుడై మనకై అరుధెంచేను ||2|| ||Happy || 2 .తూరుపు దేశమందు – తారను వెంబడించి జ్ఞానులు యేసు గూర్చి సంతసించిరి ||2|| రాజుల రాజుగా పుట్టేనని – పాప భారం తొలగెనని ||2|| భువిలో దివిలో సంతోషమే-మనలో విరిగా సమాధానమే ||2|| ||Happy ||
raajula raajathadu prabhuvula prabhu athadu manatho nivasincha dhigivachenu ||2||neethi sooryudu udayinchenu - loka rakshakudu janminchenuraajula raajai paalinchenu - prabhuvula prabhuvai dhigivachenuhappy happy christmas – merry merry christmas ||2||1. yudhaya dhesamandhu bethlehemu puramunandhu kanya mariya garbhamandhu - yesu puttenu ||2|| potthi guddalatho chuttabadi - pasuvula thottilo vunchabadi ||2||narudai, bhuvipai, ila ethenchenu - ghanudai manakai arudhenchenu ||2|| ||happy ||2.thoorpu dhesamandhu - tharanu vembadinchi gnanulu yesunu goorchi santhasinchiri ||2||raajula raajuga puttenani - papa baaram tholagenani ||2||bhuvilo dhivilo santhoshame - manalo viriga samaadhaname ||2|| ||happy ||