రాజుల రాజతడు ప్రభువుల ప్రభు అతడు
Rajula Rajathadu
రాజుల రాజతడు ప్రభువుల ప్రభు అతడు
మనతో నివసించ దిగి వచ్చేను. ||2||
నీతి సూర్యుడు ఉదయించేను – లోక రక్షకుడు జనియీoచేను
రాజుల రాజుగా పాలించను – ప్రభువులప్రభువై దిగివచ్చెను
Happy Happy Christmas – Merry Merry Christmas ||2||
1. యూదయ దేశమందు - బెత్లెహేము పురము నందు – _
కన్య మరియ గర్భ మందు- యేసు పుట్టెను ||2||
పొత్తి గుడ్డలతో చుట్టాబడి - పశువుల తొట్టిలో వుంచాబడి ||2||
నరుడై , భూవిపై , ఇల ఏతెంచేను – ఘనుడై మనకై అరుధెంచేను ||2||
||Happy ||
2 .తూరుపు దేశమందు – తారను వెంబడించి
జ్ఞానులు యేసు గూర్చి సంతసించిరి ||2||
రాజుల రాజుగా పుట్టేనని – పాప భారం తొలగెనని ||2||
భువిలో దివిలో సంతోషమే-మనలో విరిగా సమాధానమే ||2||
||Happy ||
raajula raajathadu prabhuvula prabhu athadu
manatho nivasincha dhigivachenu ||2||
neethi sooryudu udayinchenu - loka rakshakudu janminchenu
raajula raajai paalinchenu - prabhuvula prabhuvai dhigivachenu
happy happy christmas – merry merry christmas ||2||
1. yudhaya dhesamandhu bethlehemu puramunandhu
kanya mariya garbhamandhu - yesu puttenu ||2||
potthi guddalatho chuttabadi - pasuvula thottilo vunchabadi ||2||
narudai, bhuvipai, ila ethenchenu - ghanudai manakai arudhenchenu ||2||
||happy ||
2.thoorpu dhesamandhu - tharanu vembadinchi
gnanulu yesunu goorchi santhasinchiri ||2||
raajula raajuga puttenani - papa baaram tholagenani ||2||
bhuvilo dhivilo santhoshame - manalo viriga samaadhaname ||2||
||happy ||