Yesayya Puttaduro యేసయ్య పుట్టాడురో మనకోసం వచ్చాడోరో
యేసయ్య పుట్టాడురో - మనకోసం వచ్చాడోరో మనఊరూ మనవాడలో - నిజమైన పండుగరోఅప: చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త పల్లె పల్లెలోన శుభవార్త //యేసయ్య// 1. పాపికి విడుదల ఇచ్చే రాజు పుట్టాడు రోగికి స్వస్థత ఇచ్చే దేవుడు వచ్చాడు //2// నమ్మిచేరవంటే (యేసుకు) మనసుఇచ్చేవంటే //2// రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు //2// చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త పల్లె పల్లెలోన శుభవార్త //యేసయ్య// 2. నశియించే వారికి రక్షకుడై పుట్టాడు నీతిని స్థాపించుటకు తానే మనిషిగా వచ్చాడు //2// నమ్మిచేరవంటే (యేసుకు) మనసుఇచ్చేవంటే //2// రక్షణ ఇస్తాడు నిను రక్షిస్తాడు //2// చాటించారో- ప్రకటించరో-ప్రజలందరికీ ఈవార్త పల్లె పల్లెలోన శుభవార్త //యేసయ్య//