• waytochurch.com logo
Song # 218

cheyi pattuko naa cheyi pattuko చేయి పట్టుకో నా చేయి పట్టుకో


చేయి పట్టుకో నా చేయి పట్టుకో
జారిపోకుండా నే పడిపోకుండా
యేసు నా చేయి పట్టుకో (2) ||చేయి||

కృంగిన వేళ ఓదార్పు నీవేగా
నను ధైర్యపరచు నా తోడు నీవేగా (2)
మరువగలనా నీ మధుర ప్రేమను
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము ||చేయి||

శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా
విశ్వాస నావలో కలకలమే రేగిననూ (2)
విడువగలనా ఒక నిమిషమైననూ
యేసు నా జీవితాంతము (2)
యేసు నా జీవితాంతము ||చేయి||

Cheyi Pattuko Naa Cheyi Pattuko
Jaaripokundaa Ne Padipokundaa
Yesu Naa Cheyi Pattuko (2) ||Cheyi||

Krungina Vela Odaarpu Neevegaa
Nanu Dhairyaparachu Naa Thodu Neevegaa (2)
Maruvagalanaa Nee Madhura Premanu
Yesu Naa Jeevithaanthamu (2)
Yesu Naa Jeevithaanthamu ||Cheyi||

Shodhana Baadhalu Ennenno Kaliginaa
Vishwaasa Naavalo Kalakalame Reginanoo (2)
Viduvagalanaa Oka Nimishamainanoo
Yesu Naa Jeevithaanthamu (2)
Yesu Naa Jeevithaanthamu ||Cheyi||

C                F        G
చేయి పట్టుకో - నా చేయి పట్టుకో
G
జారిపోకుండా - నే పడిపోకుండా
G Em G C
యేసు నా చేయి పట్టుకో
G
నే జారిపోకుండా - నే పడిపోకుండా
G Em G C
యేసు నా చేయి పట్టుకో ||చేయి||

C Am
కృంగిన వేళ - ఓదార్పు నీవేగా
F G F C
నను ధైర్యపరచు - నా తోడు నీవేగా (2)
Am F G
మరువగలనా - నీ మధుర ప్రేమను (2)
Dm C
యేసు నా జీవితాంతము
G Dm C F G
యేసు నా జీవితాంతము... ||చేయి||

C Am
లోక సంద్రము - నాపై ఎగసినా
F G F C
విశ్వాస నావలో - కలవరమే రేగినా (2)
Am F G
నిలువ గలనా - ఓ నిముషమైనను (2)
Dm C
యేసు నా చేయి విడచినా
G Dm C F G
యేసు నా చేయి విడచినా... ||చేయి||

Strumming: D D U D U D U D
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com