Ninnu vidachi kshanamaina ne manalenu నిన్ను విడచి క్షణమైన నే మనలేను
నిన్ను విడచి క్షణమైన నే మనలేను
నిన్ను మరచి కలనైన ఊహించలేను
తలపులో నిలిపేది నిన్నే
పలుకులో పిలిచేది నిన్నే
నేనెలా మరతునో ప్రభు
నాపై నీకున్న ప్రేమను
నేనెలా వివరింతునో ప్రభు
నాపై నీకున్న ప్రేమను
జుంటితేనే ధారలకన్న
మధురమైనది నీదు ప్రేమ
సుగంధ వర్ణం చూర్ణము కన్న
పరిమల భరితం నీదు ప్రేమ
ninnu vidachi kshanamaina ne manalenu
ninnu marachi kalanaina oohinchalenu
thalapulo nilipedi ninne
palukulo pilichedi ninne
nenelaa marathuno prabhu
naapai neekunna premanu
nenelaa vivarinthuno prabhu
naapai neekunna premanu
juntithene dhaaralakanna
madhuramainadi needu prema
sugandha varnam choornamu kanna
parimala bharitham needu prema