E Jeevithamannadhi Kshanakaalamainadhi ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది
ఈ జీవితమన్నది క్షణకాలమైనది పరలోకంలోనిది శాశ్వతమైనది || 2 ||ఆస్తులు ఎన్ని ఉన్న అంతస్తులు ఎన్ని ఉన్న క్రీస్తు లేని ఈ జీవితం ఈ లోకంలో సున్నా || 2 || ఈ జీవితమన్నది ||గొప్ప ప్రణాళికా నాకై సిద్దము చేసి తల్లి గర్భంలో రూపించావు || 2 ||సృష్టాంతటిని నీ నోటిమాట ద్వారా చేసావు పరిశుద్ధమైన చేతులతో నన్ను చెక్కావు || 2 ||ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న || 2 ||కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా || 2 || ఈ జీవితమన్నది ||ఉన్నతమైన స్థితిని నాకై నీవు సిద్దము చేసి నీ వాక్యమును ప్రకటించుటకు నన్ను ఏర్పరిచావు || 2 ||తప్పిపోయిన నన్ను నీవు రక్షించుటకై దీనునిగా ఈ భువిపై నీవు జన్మించావు || 2 ||ఈ సృష్టిపై ఉన్న ప్రేమకంటే నాపై ఉన్న || 2 ||కలువారి సిలువపై ప్రాణం పెట్టి కనుపరిచావయ్యా || 2 || ఈ జీవితమన్నది ||