Sarvonathuda Sarvaadhikaari సర్వోన్నతుడా సర్వాధికారి ఆకాశం నీ సింహాసనం
సర్వోన్నతుడా సర్వాధికారి ఆకాశం నీ సింహాసనం సర్వోన్నతుడా సర్వాధికారి ఈ భూమి నీ పాద పీఠము || 2 ||సర్వోన్నతుడా... సర్వాధికారి...ప్రేమామయుడా... నా యేసయ్యా...సర్వోన్నతుడా... సర్వాధికారి...కరుణామయుడా ... నా యేసయ్యా... || 2 || సర్వోన్నతుడా ||నీ వాక్యమును బట్టి నా అడుగులు తిరపరచుము ఏ పాపమును నన్ను ఎలనీయకుము || 2 ||అపవాది తంత్రములను తెలుసుకొనుటకు నాకు నీ జ్ఞానమును దయచేయుము || 2 || సర్వోన్నతుడా ||నే పాడు ప్రతి పాట నీ కొరకే పాడెదన్ నే వేసే ప్రతి అడుగు నీ మార్గంలోనే వేసెదన్ || 2 ||పదితంతుల సితారతోను తంబూరనాధముతోను నిన్నే నే కీర్తించెదన్ || 2 || సర్వోన్నతుడా ||