• waytochurch.com logo
Song # 21834

Sarvonathuda Sarvaadhikaari సర్వోన్నతుడా సర్వాధికారి ఆకాశం నీ సింహాసనం


సర్వోన్నతుడా సర్వాధికారి ఆకాశం నీ సింహాసనం
సర్వోన్నతుడా సర్వాధికారి ఈ భూమి నీ పాద పీఠము || 2 ||
సర్వోన్నతుడా... సర్వాధికారి...
ప్రేమామయుడా... నా యేసయ్యా...
సర్వోన్నతుడా... సర్వాధికారి...
కరుణామయుడా ... నా యేసయ్యా... || 2 || సర్వోన్నతుడా ||

నీ వాక్యమును బట్టి నా అడుగులు తిరపరచుము
ఏ పాపమును నన్ను ఎలనీయకుము || 2 ||
అపవాది తంత్రములను తెలుసుకొనుటకు నాకు
నీ జ్ఞానమును దయచేయుము || 2 || సర్వోన్నతుడా ||

నే పాడు ప్రతి పాట నీ కొరకే పాడెదన్
నే వేసే ప్రతి అడుగు నీ మార్గంలోనే వేసెదన్ || 2 ||
పదితంతుల సితారతోను తంబూరనాధముతోను
నిన్నే నే కీర్తించెదన్ || 2 || సర్వోన్నతుడా ||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com