• waytochurch.com logo
Song # 21835

yentho madhuram na yesu prema ఎంతో మధురం నా యేసు ప్రేమ ఎంతో క్షేమం


ఎంతో మధురం నా యేసు ప్రేమ ఎంతో క్షేమం నా తండ్రి చెంత || 2 ||
యెనలేని ప్రేమను నాపైన చూపి ప్రాణంబు పెట్టిన మన తండ్రి ప్రేమ || 2 || ఎంతో మధురం ||

నీ నీతికి ఆధారము నా త్రోవకు వెలుగువై || 2 ||
దుష్టుల ఆలోచన చొప్పున నడువక
పాపుల మార్గమున నిలువక || 2 || ఎంతో మధురం ||

పరిశుద్దులకు పరిశుద్దుడవు ప్రభులకు ప్రభుడవు నా యేసయ్య || 2 ||
ఈ పాపలోకంలో నీ ప్రాణమర్పించి పరలోకమునకు మార్గము చూపావు || 2 || ఎంతో మధురం ||

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2022 Waytochurch.com