kalvari giri pai naa yessaiah naa korakai కల్వరిగిరిపై నా యేసయ్య
కల్వరిగిరిపై నా యేసయ్యపల్లవి: కల్వరిగిరిపై నా యేసయ్య నాకొరకై నీప్రాణం పెట్టావయ్యా! నీకెన్నిశ్రమలు కరుణామయా ! నీప్రేమకు సాటేది ఓనజరేయా ! -2 | కల్వరిగిరిపై|1. కాళ్ళకు మేకులు కొట్టిరా – తలపై ముళ్ళకిరీటమా నేరమే ఏమిలేకనే – అయ్యో ఇంతటి ఘోరమా -2 మా పాపభారం మోసావయ్యా మాకొరకై సిలువ మరణమొందావయ్యా నీకెన్నిశ్రమలు కరుణామయా ! నీప్రేమకు సాటేది ఓనజరేయా ! -2 | కల్వరిగిరిపై|2. తనువునే చీల్చి వేసిరా – రుథిరమే ఏరులైపారెనా లోకమే ఏక మాయెనా – అయ్యో అంతటి ద్వేషమా -2 మాపాపభారం మోసావయ్యా మాకొరకై సిలువ మరణమొందావయ్యా నీకెన్నిశ్రమలు కరుణామయా ! నీప్రేమకు సాటేది ఓనజరేయా ! -2 | కల్వరిగిరిపై