Madhuraathi Madhuram yesu nee namam మధురాతి మధురం యేసు నీ నామం
సాఖీ: మధురాతి మధురం యేసు నీ నామం... అతి శ్రేష్ఠము యేసు నీ నామంlపll మధురాతి మధురం యేసు నీ నామంనా అధరముల పలుకులలో నిత్యమూ నిలిచె నీ నామంll2llllమధురాతిllllచll అన్ని నామముల కన్నా పై నామం నీ నామంమహిమ గల నీ నామం అతి శ్రేష్ఠము, అతి మధురంll2llఅద్భుతాలు చేయు నీ నామం అంధకారమును లయపరుచు నీ నామంll2llllమధురాతిllllచll విన్నపాలకు చెవి యొగ్గును విలాపములను పోగొట్టునుమహిమ గల నీ నామం మహిమకు చేర్చు నీ నామంll2llమరణపు ముల్లును విరిచెను నీ నామం నిత్య జీవమునిచ్చు నీ నామంll2llllమధురాతిll