• waytochurch.com logo
Song # 21877

Silvalo Kaarchinaa Nee Rathamu సిల్వలో కార్చినా నీ రక్తము


సిల్వలో కార్చినా నీ రక్తము కాల్వరీలో విడిచిన నీ ప్రాణము ||2 ||
పాపముల నుండి విడిపించావు ||2 ||

ప్రాణమును సహితము నీవు లెక్క చేయకా
మా కొరకు నీ ప్రాణం పెట్టినావయ్యా ||2 ||
ఎంత ప్రేమ మాపై ఎంత జాలి యేసయ్య ||2 || సిల్వలో ||

చేతులలో మేకులను కొట్టినాను
శిరస్సున ముండ్ల కిరీటం పెట్టినాను ||2 ||
భరియించావు మా పాపముల కొరకై
సహియించావు మా దోసములకై ||2 || సిల్వలో ||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com