• waytochurch.com logo
Song # 21878

Chedu Aalochanalanu Jayinche Sakthi చెడు ఆలోచనలను జయించే శక్తీ


చెడు ఆలోచనలను జయించే శక్తీ నాకు ఇవయ్యా
నీ మార్గంలో నడిచే బలము నాకు ఇవయ్యా ||2 ||
అందరితో సమాధానం కలిగి ఉండే భాగ్యము నాకు ఇవయ్యా ||2 || చెడు ఆలోచనలను||

నా చిన్ని మనసుతో నిను ఆరాధించాలని
నాకున్న కనులతో నిను చూడాలని ||2 ||
నీకోసమే నా జీవితం నీకోసమే నా పయనము ||2 || చెడు ఆలోచనలను ||

నాకున్న స్వరముతో నిను ఆరాధించాలని
నా చిన్న మనసును నీకే అర్పించాలని ||2 ||
నీ అడుగులో నా అడుగులై నీ సాక్షిగా నా జీవితం ||2 || చెడు ఆలోచనలను ||


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com