Endhukesirayya yessaiah siluvas ఎందుకేసిరయ్యా సిలువ యేసయ్యను
ఎందుకేసిరయ్యా సిలువ యేసయ్యనునిన్ను నన్ను ప్రేమించుటయే అంత నేరమానిర్దోషిని శిక్షించుటయే లోక న్యాయమా ??చేయకండి పాపమటంచూ చెప్పినందుకా ?చెలిమి పంచి మంచిని ఇలా బోధించినందుకా ??లేక దేవుడే మానవుడై పుట్టినందుకా?లేఖనాలు నేరవేర్చగా తానోచ్చినందుకా ?నీవు నేను చేసిన పాపం ఫలితమేర యేసుకు మరణం.సిలువ వేసే కటినుల హృదయం కడకు యేసునూ.నేల తడిచె యేసుని రుధిరం పాపికోసమే.నింగి తొంగి చూసెను మరణం యేసు మరణమే శ్రీ యేసు మరణమే .