• waytochurch.com logo
Song # 21895

endhukesirayya yessaiah siluvas ఎందుకేసిరయ్యా సిలువ యేసయ్యను


ఎందుకేసిరయ్యా సిలువ యేసయ్యను
నిన్ను నన్ను ప్రేమించుటయే అంత నేరమా
నిర్దోషిని శిక్షించుటయే లోక న్యాయమా ??

చేయకండి పాపమటంచూ చెప్పినందుకా ?
చెలిమి పంచి మంచిని ఇలా బోధించినందుకా ??
లేక దేవుడే మానవుడై పుట్టినందుకా?
లేఖనాలు నేరవేర్చగా తానోచ్చినందుకా ?

నీవు నేను చేసిన పాపం ఫలితమేర యేసుకు మరణం.
సిలువ వేసే కటినుల హృదయం కడకు యేసునూ.
నేల తడిచె యేసుని రుధిరం పాపికోసమే.
నింగి తొంగి చూసెను మరణం యేసు మరణమే శ్రీ యేసు మరణమే .

Posted on
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2019 Waytochurch.com