yesu prema nundi nannu evvaru యేసు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేతురూ
యేసు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేతురూశ్రమ అయిననూ ... బాధ అయిననూ ...హింస అయిననూ కరువైననూవస్త్రహీనతైననూ ఉపద్రవమైననూఖడ్గమైననూ ఎడబాపునా ????నన్నిలలోనా ప్రేమించినానా యేసు ద్వారా అన్నిటిలోనాఅత్యధిక విజయమును పొ౦దియునూ మేళ్ళనూహల్లెలూయ పాడుచూ సాగిపోదునూ