Jeevitha sandramulo vaka chinna జీవిత సంద్రములో ఒక చిన్న దోనెను నేను
జీవిత సంద్రములో ఒక చిన్న దోనెను నేనుఆ ఆ ఆ ఆ జీవ నాయకా నీవు మాత్రం చాలు నా చిన్న దోనెలోఆకాసములో ఉరుములు మెరుపులు అలలు పైపైకి లేవగాఅలజడి రేగెను నా చిన్ని యెదలో ఆత్మశాంతి నీయుము దేవా సుడిగాలులే వీచునపుడూ జడివానలే కురియునపుడూనన్ను నీవు కంటిపాపలా ఎప్పుడూ కాపాడుమూ రక్షకా