జీవిత సంద్రములో ఒక చిన్న దోనెను నేను
Jeevitha sandramulo vaka chinna
జీవిత సంద్రములో ఒక చిన్న దోనెను నేను
ఆ ఆ ఆ ఆ జీవ నాయకా నీవు మాత్రం చాలు నా చిన్న దోనెలో
ఆకాసములో ఉరుములు మెరుపులు అలలు పైపైకి లేవగా
అలజడి రేగెను నా చిన్ని యెదలో ఆత్మశాంతి నీయుము దేవా
సుడిగాలులే వీచునపుడూ జడివానలే కురియునపుడూ
నన్ను నీవు కంటిపాపలా ఎప్పుడూ కాపాడుమూ రక్షకా