• waytochurch.com logo
Song # 21898

Prabhuvunandhu balavanthulai vundidi ప్రభువునందు బలవంతులై ఉండుడి


ప్రభువునందు బలవంతులై ఉండుడి
ఆయన బలిష్టమైన కరముల క్రింద దీనమనస్సు కలిగి
బహు బలవంతులై ఉన్డుడీ మీరు బలవంతులై ఉండుడి

మోడుబారిన జీవితాలను చిగురిoపజేయు
నిర్జీవ హృదయాలను జీవింపజేయు
నీ కృప వర్షము మా పైన కుమ్మరించి మమ్ము బలపరచూ దేవా మమ్ము స్థిరపరచు.

విస్తారామైన పొలములు అవిగో దున్నని భూములివిగో
నసియించు ఆత్మలవిగో విలపించు ఆత్మలివిగో
వింటావా మొరలు లోబడు పిలుపుకు వెళ్ళుము ఈనాడే విడిపించుము ఆత్మలను

సాగెడు నాజీవ నావపై రేగెను తుఫానులెన్నో
సాగెను యేసు నీకై మోపిరి నిందలెన్నో
సోలిపోకుము చల్లారిపోకుము సాక్షిగా నిలువు ప్రభునీ పదమున సాగుము


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com