ప్రభువునందు బలవంతులై ఉండుడి
Prabhuvunandhu balavanthulai vundidi
ప్రభువునందు బలవంతులై ఉండుడి ఆయన బలిష్టమైన కరముల క్రింద దీనమనస్సు కలిగిబహు బలవంతులై ఉన్డుడీ మీరు బలవంతులై ఉండుడిమోడుబారిన జీవితాలను చిగురిoపజేయు నిర్జీవ హృదయాలను జీవింపజేయునీ కృప వర్షము మా పైన కుమ్మరించి మమ్ము బలపరచూ దేవా మమ్ము స్థిరపరచు.విస్తారామైన పొలములు అవిగో దున్నని భూములివిగోనసియించు ఆత్మలవిగో విలపించు ఆత్మలివిగోవింటావా మొరలు లోబడు పిలుపుకు వెళ్ళుము ఈనాడే విడిపించుము ఆత్మలనుసాగెడు నాజీవ నావపై రేగెను తుఫానులెన్నోసాగెను యేసు నీకై మోపిరి నిందలెన్నోసోలిపోకుము చల్లారిపోకుము సాక్షిగా నిలువు ప్రభునీ పదమున సాగుము

 WhatsApp
 WhatsApp Twitter
 Twitter