నీ జీవిత గమ్యం ఏదో నీ పాలిట దైవం ఎవరో
Nee jivitha gamyambedho
నీ జీవిత గమ్యం ఏదో నీ పాలిట దైవం ఎవరోనీవు తలచితివా మదిన్ మలచితివా ప్రభు యేసుతో నుండెదావా ??ప్రతి నరుడూ పాపియే పుట్టినదీ మొదలూపాపములో మరనమునోన్దినా పరలోకము చేరవూ ప్రభు యేసుని చూడవూపాపికై మరణమునొందిన పావన యేసునీపాదము చేరి పరుగిడి వేడినా పాపములను క్షమియించును పావనునిగా చేయును