janminchenu oka thaara జన్మించెను ఒక తార
జన్మించెను ఒక తార తూర్పు దిక్కున కాంతిమయముగా దివి నుండి భువికి వెడలిన రారాజును సూచిస్తూ (2)హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జన్మించెను||ఇదిగో ప్రజలందరికి సంతోషకరమైన సువార్తమానము (2)దేవాది దేవుండు ఒక శిశువై పుట్టెను (2) ||హ్యాప్పీ||సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ ఘనత ప్రభావము (2)ఆయనకిష్టులకు సమాధానము (2) ||హ్యాప్పీ||మనలను పాపాలనుండి రక్షించు దేవుడు ఆయనే యేసు (2)నీ కొరకే అరుదించే తన ప్రాణం నిచ్చుటకై (2) ||హ్యాప్పీ||
Janminchenu Oka Thaara Thoorpu Dikkuna Kaanthimayamugaa Divi Nundi Bhuviki Vedalina Raaraajunu Soochisthu (2)Happy Happy Christmas Merry Merry Christmas (2) ||Janminchenu||Idigo Prajalandariki Santhoshakaramaina Suvaarthamaanamu (2) Devaadi Devundu Oka Shishuvai Puttenu (2) ||Happy||Sarvonnatha Sthalamulalo Devuniki Mahima Ghanatha Prabhaavamu (2) Aayanakishtulaku Samaadhaanamu (2) ||Happy||Manalanu Paapaalanundi Rakshinchu Devudu Aayaane Yesu (2) Nee Korake Arudinche Thana Praanam Nichchutakai (2) ||Happy||