• waytochurch.com logo
Song # 21907

yesuni neevu nammuko rakshana pondhuko యేసుని నీవు నమ్ముకో రక్షణ పొందుకో


యేసుని నీవు నమ్ముకో – రక్షణ పొందుకో
నిత్య రాజ్యమును సొంతం చేసుకో
మన్ను నుండి వచ్చిన నీవు మన్నై పోదువు
నీ ఆత్మకు మరణము లేదులే
నీటి బుడగలాంటిది నీ జీవితం
ఒక రోజు పగులునని తెలుసుకో
లోకమును చూచి నీవు మోసపోకుమా
యేసయ్యే మార్గమని తెలుసుకో సుమా!

yesuni neevu nammuko – rakshana pondhuko
nithya raajyamunu sontham chesuko
mannu nundi vachina neevu mannai podhuvu
nee aathmaku maranamu ledule
neeti budagalaantidhi nee jeevitham
oka roju pagulunani thelusuko
lokamunu choochi neevu mosapokumaa
yesayye maargamani thelusuko sumaa!

Posted on
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2019 Waytochurch.com