yesaiah entho entho manchivadu యేసయ్య ఎంతో ఎంతో మంచివాడు
యేసయ్య ఎంతో ఎంతో మంచివాడు
నన్నెంతగానో ప్రేమిస్తున్నాడు
వేటగాని ఉరిలో నుండి
సింహపు నోటినుండి
కాపాడువాడు నా కాపరి
పాప మరణ శాపము నుండి
రోగ దుఖః బాధ నుండి
నను విడిపించెను నా యేసయ్య
యేసయ్య ఎంతో ఎంతో మంచివాడు
నన్నెంతగానో ప్రేమిస్తున్నాడు
వేటగాని ఉరిలో నుండి
సింహపు నోటినుండి
కాపాడువాడు నా కాపరి
పాప మరణ శాపము నుండి
రోగ దుఖః బాధ నుండి
నను విడిపించెను నా యేసయ్య
© 2019 Waytochurch.com