ae yogyathaa leni nannu enduku ennukunnaavu ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు
ఏ యోగ్యతా లేని నన్ను ఎందుకు ఎన్నుకున్నావు
ఏ అర్హతా లేని నన్ను ఎందుకు ప్రత్యేకించావు (2)
ఏముంది నాలోనా – ఏమైనా ఇవ్వగలనా (2) ||ఏ యోగ్యత||
మలినమైన దేహం
మార్పులేని మనస్సు
మనిషిగానే చేయరాని
కార్యములె చేసినానే (2) ||ఏముంది||
పుట్టుకలోనే పాపం
పాపులతో సహవాసం
పలుమారులు నీ హృదయమును
గాయపరచితినయ్యా (2) ||ఏముంది||
ae yogyathaa leni nannu enduku ennukunnaavu
ae arhathaa leni nannu enduku prathyekinchaavu (2)
emundi naalona – emainaa ivvagalanaa (2) ||ae yogyathaa||
malinamaina deham
maarpuleni manassu
manishigaane cheyaraani
kaaryamule chesinaane (2) ||emundi||
puttukalone paapam
paapulatho sahavaasam
palumaarulu nee hrudayamunu
gaayaparachithinayyaa (2) ||emundi||