jayam jayam jayam jayam జయం జయం జయం జయం
జయం జయం జయం జయం యేసులో నాకు జయం జయం (2)విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా (2)నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా ||జయం జయం||గొప్ప కొండలు కదిలిపోవును సరిహద్దులు తొలగిపోవును (2)అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను ||జయం జయం||
Jayam Jayam Jayam Jayam Yesulo Naaku Jayam Jayam (2)Vishwaasamutho Nenu Saagivelledaa Aathma Paripoornudai Mundukelledaa (2) Nee Vaakyame Naa Hrudayamulo Naa Notilo Nundinaa ||Jayam Jayam||Goppa Kondalu Kadilipovunu Sarihaddulu Tholagipovunu (2) Asaadhyamainadi Saadhinchedaa Vishwaasamutho Nenu ||Jayam Jayam||