Nannelu Nazareyuda Nanu Preminchu Pranapriyudaa నన్నేలు నజరేయుడా నను ప్రేమించు ప్రాణప్రియుడా
నన్నేలు నజరేయుడా – నను ప్రేమించు ప్రాణప్రియుడా
నీ ప్రేమకు సమమెవ్వరూ – నీవు కాక నాకెవ్వరూ
నీ కృపాతిశయములే నాకు అన్నపానములైయున్నవీ
నిను ధ్యానించు నా ప్రాణము నీ తట్టే చూచుచున్నదీ
శత్రు సమూహము నను చీల్చినను కనపడును నీ కరుణ హృదయమే
నీ సత్య వాక్యములే నాకు త్రోవ చూపుచున్నవీ
నీ దయాహస్తమే నన్ను ఎక్కలేనంత కొండపై ఎక్కించును
నీ సన్నిధిలో నే గడుపు క్షణము వెయ్యేండ్లకంటే అతి శ్రేష్టము
nannelu nazareyuda – nanu preminchu pranapriyudaa
nee premaku samamevvaru – neevu kaka naakevvaroo
nee kripaathishayamule naaku annapaanamulai yunnavee
ninu dyaaninchu naa pranamu nee thatte choochuchunnadi
satru samoohamu nanu cheelchinanu kanapadunu nee karuna hridayme
nee sathya vaakyamule naaku throva choopuchunnavee
nee dayaa hasthame nannu ekkalenantha kondapai ekkinchunu
nee sannidhilo ne gadupu kshanamu veyyendla kante athi sreshtamu