• waytochurch.com logo
Song # 22171

Yesayya neeve naaku aadhaaramu యేసయ్య నీవే నాకు ఆధారము


యేసయ్య నీవే నాకు ఆధారము
నీవు లేక నేను శూన్యమే
పాపమును తొలగించి శాపమును తొలగించి
నీ వాక్యపు వెలుగులో నడిపించితివి
కలువరి సిలువలో వ్రేలాడితివి
నా పాపమునకై మరణించితివి
నా కన్నీటిని తుడిచి నా మొర నాలాకించి
నీ రెక్కల చాటున నను దాచితివి
పరిశుధాత్మను నాకిచ్చితివి
నీ చిత్తముకై నను పిలిచితివి

yesayya neeve naaku aadhaaramu
neevu leka nenu soonyame
paapamunu tholaginchi shaapamunu tholaginchi
nee vaakyapu velugulo nadipinchithivi
kaluvari siluvalo vrelaadithivi
naa paapamunakai maraninchithivi
naa kanneetini thudichi na mora naalakinchi
nee rekkala chaatuna nanu dhaachithivi
parishuddhathmanu naakichithivi
nee chitthamukai nanu pilichithivi


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com