tharatharaalalo yugayugaalalo jagajagaalalo తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో
తరతరాలలో యుగయుగాలలో జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయాభూమిని పుట్టించకమునుపు లోకము పునాది లేనపుడు ||దేవుడు||సృష్టికి శిల్పకారుడు జగతికి ఆదిసంభూతుడు ||దేవుడు||తండ్రి కుమార ఆత్మయు ఒకడైయున్న రూపము ||దేవుడు||
Tharatharaalalo Yugayugaalalo Jagajagaalalo Devudu Devudu Yese Devudu Hallelooyaa Hallelooyaa Hallelooyaa HallelooyaaBhoomini Puttinchakamunupu Lokamu Punaadi Lenapudu ||Devudu||Srushtiki Shilpakaarudu Jagathiki Aadisambhoothudu ||Devudu||Thandri Kumaara Aathmayu Okadaiyunna Roopamu ||Devudu||