paralokam naa dhesam పరలోకం నా దేశం
పరలోకం నా దేశం
పరిశుద్ధ దూతల సహవాసం
పరిపూర్ణతయే నా ధ్యేయం
యేసయ్యే నా జీవం
హల్లేలూయా హల్లేలూయా హల్లే…లూయా
ఆరాధనా నీకేనయ్యా
నా ధైవమా నిత్యత్వమా
సమాధానమా నా ధ్యానమా
నీలోనే చరితార్ధమా
సువార్తను ప్రకటించెదా సర్వలోకానికి
యేసయ్యే మార్గమని ప్రచురపరచేదన్