Devude naa aasrayam rakshana durgamu దేవుడే నా ఆశ్రయం రక్షణ దుర్గము
దేవుడే నా ఆశ్రయం రక్షణ దుర్గము
కరుణతో కరుణించినా
ప్రేమతో నను బ్రోచినా
యేసుడే నా ఆశ్రయం రక్షణ దుర్గము
వేటగాని ఉరినుండి
రక్షించినా నా యేసయ్య
కాపరై నను కాయుచు
కనుపాపలా కాపాడిన
వరద వలే శ్రమలొచ్చిన
తుఫానులే చెలరేగిన
నోవహు ఓడ రీతిన
నోవహు ఓడ రీతిన
devude naa aasrayam rakshana durgamu
karunatho karuninchinaa
prematho nanu brochinaa
yesude naa aasrayam rakshana durgamu
vetagaani urinundi
rakshinchinaa naa yesayya
kaaparai nanu kaayuchu
kanupaapalaa kaapaadina
varadha vale sramalochina
thufaanule chelaregina
novahu oda reethina
novahu oda reethina