Sthuthiyinchedaa ninnu keerthinchedaa స్తుతియించెదా నిన్ను కీర్తించెదా
స్తుతియించెదా నిన్ను కీర్తించెదా
ప్రాణప్రియుని పరవశముతో కొనియాడెదా
స్తుతించెదా స్తుతించెదా.
నిన్నే నిన్నే నిన్నే నిన్నే..స్తుతించెదా
అర్పించెదా..అర్పించెదా..
నీకే.. నీకే..నీకే..నీకే స్తోత్రం అర్పించెదా…
వేకువజామున కంఠస్వరముతో కమ్మని పాటలు నను పాడనీ
ఉదయకాలమున ఉన్నత పిలుపుకు నేనున్నానని నను పలకనీ
సాయంకాలమున స్తుతి నైవేద్యము ఇష్టముతో నన్ను అర్పించనీ
రేయి జామున రమ్మని పిలచుచు రమణీయ గీతాలు నను పాడనీ
sthuthiyinchedaa ninnu keerthinchedaa
praanapriyuni paravasamutho koniyaadedhaa
sthuyinchedha sthuyinchedha
ninne ninne ninne ninne sthuyinchedha
arpinchedaa arpinchedaa
neeke neeke neeke neeke arpinchedaa
vekuvajaamuna kantaswaramutho kammani paatalu nanu paadani
udayakaalamuna unnatha pilupuku nenunnaanani nanu palakani
saayamkaalamuna sthuthi naivaidyamu istamutho nannu arpinchani
reyi jaamuna rammani pilachuchu ramaneeya geethalu nanu paadani